Nirvi Shikhara

హైలక్స్జ్ - మడికొండ, వరంగల్‌లో లగ్జరీ లివింగ్!

C & D Block

హైలక్స్జ్- వరంగల్‌లోని మడికొండ ప్రాంతంలో నిర్మితమవుతున్న ఒక ప్రతిష్టాత్మకమైన అపార్ట్మెంట్ ప్రాజెక్ట్. నిర్వి శిఖర సంస్థ చేపట్టిన ఈ గృహ సముదాయం, సొగసైన డిజైన్, అధునాతన వసతులు, మరియు ప్రశాంత వాతావరణంతో మీకు ఒక లగ్జరీ లివింగ్ అనుభూతిని అందించేందుకు సిద్ధంగా ఉంది.

ప్రాజెక్ట్ ప్రత్యేకతలు:

  • అధునాతన డిజైన్: గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్‌తో ఆకర్షణీయమైన నిర్మాణ శైలితో రూపొందించబడింది.
  • వివిధ పరిమాణాల అపార్టుమెంట్లు: 2 BHK, 2.5 BHK, 3 BHK, 4 BHK లతో అందుబాటులో.
  • ఆధునిక వసతులు: క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్, కిడ్స్ ప్లే ఏరియా, వాక్‌వేలు, లాండ్‌స్కేపింగ్ గార్డెన్స్.
  • టీజీ రెరా అనుమతితో రిజిస్ట్ర్డ్ ప్రాజెక్ట్: #P00300009262
  • ప్రధాన ప్రాంతాలకు దగ్గరగా: స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, ట్రాన్స్‌పోర్టేషన్ సౌకర్యాలకు సులభంగా చేరుకోవచ్చు.

 

మీ కలల ఇంటిని సొంతం చేసుకోండి!
ప్రతిష్టాత్మకమైన హిలక్స్జ్ అపార్టుమెంట్లలో మీ భవిష్యత్తును మెరుగుపరుచుకునే అవకాశం మిస్ కాకండి. అదనపు సమాచారం కోసం దిగువ నంబర్‌కి కాల్ చేయండి.

📞 +91 90698 36836
🌐 www.nirvishikhara.com
📍 మడికొండ , వరంగల్, తెలంగాణ.